This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Wednesday, 15 September 2021

గల్లీ కా గణేష్ సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లీష్ లో| Galli ka Ganesh song lyrics in Telugu & English| Rahul Sipligunj

Galli ka ganesh song written by Krishna Kanth, music composed by Koti and song sung by Rahul Sipligunj


 Galli ka Ganesh song lyrics in Telugu:

 

జై భోలో గణేష్ మహరాజ్ కి జై

శంకర్ జీ కా బేటా ఘాడి పే బైటా

ఇగ చూస్కో నా పాట ఆడ్దాంరా ఆట

ఏయ్..! శంకర్ జీ కా బేటా ఘాడి పే బైటా

ఇగ చూస్కో నా పాట ఆడ్దాంరా ఆట

 

పొర పోరలంతా కలిసి మీటింగ్ పెట్టినం

కట్టల్ కట్టల్ చందాలేసి హుండీలేసినం

పహిల్వాన్ గణేష్ తెచ్చి మండపంల కుసాబెట్టినం

 

మా గల్లీ కా గణేషురో గణపతి బప్పా మోరియా

పూరే మిల్క్ బోలోరే గణపతి బప్పా మోరియా

గల్లీ కా గణేష్

అరె..! మా గల్లీ కా గణేషురో గణపతి బప్పా మోరియా

గల్లీ కా గణేష్

 

దిస్ ఈజ్ రాహుల్ సిప్లిగంజ్

 

మబ్బుల్తెచ్చి తడకల్ కట్టినం టెంట్ హౌస్ పోయి లైటింగ్ తెచ్చినం

బంతి పూల మాలలు కట్టినం కింటాల్ కొబ్బరి కాయలు కొట్టినం

 

గల్లీ కా గణేష్ మా గల్లీ కా గణేష్

 

పొద్దున్లేచి లడ్డుల్ చేశ్నం మళ్ళీ లేచి పులిహోర చేశ్నం

మండీకి పోయి పండ్లు తెచ్చినం నైవేద్యంగా స్వామికి పెట్టినం

ఆరిపోకుండా రోజు దీపం పెట్టినం గంటకొట్టుకుంటు మేమె హారతి ఇచ్చినం

స్వామి మెల్ల దండలు వేసి దండాలు పెట్టి దీవెన తీస్కుందాం

 

కమాన్ ఎవ్రీబడీ

మా గల్లీ కా గణేషురో గణపతి బప్పా మోరియా

గల్లీ కా గణేషురో గణపతి బప్పా మోరియా

గల్లీ కా గణేష్

అరరెరె..! పూరే మిల్క్ బోలోరే గణపతి బప్పా మోరియా

ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవర్ గణేష్ ఈజ్ సూపర్ స్టార్

 

అరె..! కోటికి పోయి కుర్తలు కొన్నం నెత్తికి మొత్తం రిబ్బన్లు కట్టినం

పెద్ద పెద్ద జెండాలు కొన్నం జై అంటూ గాలిలూపినం

 

గల్లీ కా గణేష్ మా గల్లీ కా గణేష్

 

అరె..! డీజే పెట్టి లొల్లే చేసినం మహారాష్ట్ర కేళి బ్యాండ్ తెప్పించినం

డీజిల్ పోసి జనరేటర్ పెట్టినం ఈ ఏడాది బై బై చెప్పి పొయ్యి రావయ్యా

ఆగ్లే సాలె ఇసి తానేసే లౌట్ కె ఆనా హమ్ సఫిల్ కె చిల్లా చిల్లాకే షోర్ మచాకే జోర్ సె నాచెంగే

 

అరె..! మా గల్లీ కా గణేషురో గణపతి బప్పా మోరియా

గల్లీ కా గణేషురో గణపతి బప్పా మోరియా

గల్లీ కా గణేష్

అరె..! పూరే మిల్క్ బోలోరే గణపతి బప్పా మోరియా

మా గల్లీ కా గణేష్ 

Galli ka Ganesh song lyrics in English:

 

Jai Bholo Ganesh Maharaj Ki… Jai

 

Shankar Zi Kaa Beta… Ghaadi Pe Baitaa

Iga Choosko Naa Paata… Aad-dhaam Raa Aata

Aey..! Shankar Zi Kaa Beta… Ghaadi Pe Baitaa

Iga Choosko Naa Paata… Aad-dhaam Raa Aata

 

Pora Poralanthaa Kalisi Meeting Pettinam…

Kattal Kattal Chandhaalesi Hundilesinam…

Pahilwan Ganesh Thechhi Mandapamla Koosobettinam…

 

Maa Galli Ka Ganeshro… Ganapathi Bappa Moriya

Poore Milke Bolore… Ganapathi Bappa Moriya

Galli Ka Ganesh…

Maa Galli Ka Ganeshro… Ganapathi Bappa Moriya

Galli Ka Ganesh…

 

Recommended by

This is Rahul Sipiligunj…

 

Mabbulthechhi Thadakal Kattinam… Tent House Poyi Lighting Thechhinam

Banthi Poola Maalalu Kattinam… Quintal Kobbari Kaayalu Thechhi Kottinam

Galli Ka Ganesh… Maa Galli Ka Ganesh

 

Poddhunlechi Laddul Cheshnam… Malli Lechi Pulihora Cheshnam

Mandiki Poyi Pandlu Thechhinam… Naivedhyamgaa Swamiki Pettinam

Aaripokundaa Roju Deepam Pettinam… Gantakottukuntu Meme Harathi Ichhinam

Swami Mella Dhandalu Vesi… DHandaalu Petti Dheevena Theeskundhaam

 

Come On Everybody…

Maa Galli Ka Ganeshro… Ganapathi Bappa Moriya

Galli Ka Ganeshro… Ganapathi Bappa Moriya

Galli Ka Ganesh…

Ararere..! Poore Milke Bolore… Ganapathi Bappa Moriya

Twinkle Twinkle Little Star… Our Ganesh Is Super Star

 

Arre..! Kotiki Poyi Kurthalu Konnam… Netthiki Mottham Ribbonlu Kattinam

Peddha Peddha Jendaalu Konna… Jai Antoo Gaaliloopinam

 

Galli Ka Ganesh… Maa Galli Ka Ganesh

 

Arre..! DJ Petti Lolle Chesinam… Maharashtra Keli Band Theppinchinam

Diesel Posi Generator Pettinam… Thop Julus Meme Theestham

Ee Edaadhi Bye Bye Cheppi Poyi Raavayyaa

Agle Saale Isi Thaanese Lout Ke Aanaa…

Hum Safil Ke Chillaa Chillaa Shor Machaake Jor Se Naachenge

 

Arre..! Maa Galli Ka Ganeshro… Ganapathi Bappa Moriya

Galli Ka Ganeshro… Ganapathi Bappa Moriya

Galli Ka Ganesh…

Arre..! Poore Milke Bolore… Ganapathi Bappa Moriya

Maa Galli Ka Ganesh…

 

Galli ka ganesh song lyrics in Telugu & English

ఏకదంతాయ వక్రతుండాయ సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లీష్ లో| Ekadantaya Vakratundaya song lyrics in Telugu & English

Ekadantaya vakratundaya song lyrics in Telugu & English:


 

 

 Ekadantaya Vakratundaya Song lyrics in Telugu

 

గణనాయకాయ గణదైవతాయ

గనదక్షాయ ధీమహీ

గుణ శరీరాయ గుణ మండితాయ

గుణేషాయ ధీమహీ

గుణాదీతాయ గుణాధీశాయ

గుణ ప్రవిష్టాయ ధీమహీ

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహి

 

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహి

 

గానచతురాయ గానప్రాణాయ

గానాంతరాత్మనె

గానౌచుకాయ

గానమత్తాయ గానౌ చుక మనసే

గురు పూజితాయ, గురు దైవతాయ

గురు కులత్వాయినే

గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ

గురవే గుణ గురవే

గురుదైత్య కలక్షేత్రె

గురు ధర్మ సదా రాధ్యాయ

గురు పుత్ర పరిత్రాత్రే

గురు పాకండ కండ కాయ

గీత సారాయ

గీత తత్వాయ

గీత కోత్రాయ ధీమహి

గూడ గుల్ఫాయ

గంట మత్తాయ

గోజయ ప్రదాయ ధీమహి

గుణాదీతాయ గుణాధీశాయ

గుణ ప్రవిష్టాయ ధీమహీ

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహి

 

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహి

 

గంధర్వ రాజాయ గంధాయ

గంధర్వ గాన శౌర్య ప్రణైమె

గాఢ అనురాగాయ గ్రంధాయ

గీతాయ గ్రందార్థ తన్మైయె

గురిలే ఏ

గుణవతే ఏ

గణపతయే ఏ

గ్రంధ గీతాయ

గ్రంధ గేయాయ

గ్రంధాంతరాత్మనె

గీత లీనాయ గీతాశ్రయాయ

గీత వాద్య పఠవే

గేయ చరితాయ గాయ గవరాయ

గంధర్వపీకృపే

గాయకాధీన విగ్రహాయ

గంగాజల ప్రణయవతే

గౌరీ స్తనందనాయ

గౌరీ హృదయ నందనాయ

గౌర భానూ సుఖాయ

గౌరి గణేశ్వరాయ

గౌరి ప్రణయాయ

గౌరి ప్రవనాయ

గౌర భావాయ ధీమహి

ఓ సహస్త్రాయ

గోవర్ధనాయ

గోప గోపాయ ధీమహి

గుణాదీతాయ గుణాధీశాయ

గుణ ప్రవిష్టాయ ధీమహీ

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహ

 

ఏకదంతాయ వక్రతుండాయ

గౌరీ తనయాయ ధీమహి

గజేషాణాయ బాలాచంద్రాయ

శ్రీ గణేషాయ ధీమహి

 

Ekadantaya Vakratundaya Son lyrics in English:

 

Gananayakaya ganadaivataya

Ganadhyakshaya dheemahi

Guna shariraya guna manditaya

Guneshanaya dheemahi

Gunadhitaya gunadhishaya

Guna pravishtaya dheemahi

Ekadantay vakratunday

Gauri tanaya dheemahi

Gajeshanaya bhalchandraya Shree

ganeshaya dheemahi..[2]

 

Ganachaturaya ganapranaya Ganantaratmane

Gaanotsukhaya gaanamattaya

Gannott sukh mana se

Guru pujitaya guru

daivataya Guru kulasthaine

Guru vikramaya guiyya

pravaraya Gurave guna gurave

Gurudaitya kalakchetre

Guru darma sara radhyaya

Guru putra paritratre Guru

pakhanda khanda khaya

Geeta saraya geeta tatvaya

Geeta gotraya dheemahi

Gudha gulfaya gandha mattaya

Gojaya pradaya dheemahi

Gunadhitaya gunadhishaya

Guna pravishtaya dheemahi

Ekadantaya vakratundaya

Gauri tanaya dheemahi

Gajeshanaya bhalchandraya Shree

ganeshaya dheemahi..[2]

 

Gandharva rajaya gandhaya

Gandharva gana shravan pranaime

Gaadha anuragaya granthaya

Geetaya grantartha tanmaiye

Gurili gunavate ganapataye..

Grantha geetaya grantha

geyaya Grantha taratmane

Geeta leenaya geeta

shrayaya Geetvadya patve

Geya charitaya gaya

gavaraya Gandharvaprikrupe

Gayakadhina vighrahaya

Gangajal pranayavate

Gauri stanamadhaya Gauri hridaynandanaya

Gaura bhanu sutaya Gauri ganeshwaraya

Gauri pranyaya gauri pravanaya

Gaura bhavaya dheemahi

Mosa Sastraya gowardhanaya

Gopgopaya dheemahi

Gunadhitaya gunadhishaya

Guna pravishtaya yadhimahai

Ekadantaya vakratundaya

Gauri tanaya dheemahi

Gajeshanaya bhalchandraya Shree

ganeshaya dheemahi..[2]

 

 

 

 

గల్లీ కా గణేష్ సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లీష్ లో| Galli ka Ganesh song lyrics in Telugu & English| Rahul Sipligunj

Galli ka ganesh song written by Krishna Kanth, music composed by Koti and song sung by Rahul Sipligunj  Galli ka Ganesh song lyrics in Telug...