Wednesday, 16 June 2021

అరెరే ఆకాశంలో సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లిష్ లో| Arere Akaashamlo song lyrics in Telugu and English| Color photo

 This song was sung by Anurag Kulkarni & Kala Bhairava, written by Kittu Vissapragada, Music composed by Kaala Bhairava and starring Suhas and Chandini Chowdary in lead roles.

Play this song here:


 

Movie: Color Photo

Song: Arere Aakashamlo

Singers: Anurag Kulkarni & Kala Bhairava

Lyrics: Kittu Vissapragada

Music: Kaala Bhairava

 

Arere Aakashamlo song lyrics in Telugu:

 

అరెరే ఆకాశంలో ఓ ఓ ఓన…

ఇల్లే కడుతున్నావా ఆ ఆఆ

సూరీడు కూడా పడలేని సోట…

రంగేసినాడు తలదాసుకుంటా

తనరూపు తానే తెగ సూసుకుంటా ఆ ఆ…

మా కిట్టిగాడు పడ్డాడు తంటా ఆఆ…

అరెరే ఆకాశంలో ఓ ఓ ఓన… ఇల్లే కడుతున్నానా ఆ ఆఆ

 

ఓ ఓ ఓఓ… సిత్రలహరి పాటంట తాను

రేడియోలో గోలంట నేను…

బొమ్మ కదిలేలా ఆ ఆఆ… గొంతు కలిసేనా ఆ ఆఆ

 

టూరింగ్ టాకీసు తెర నువ్వనీ…

  నేనేమో కట్టైన టిక్కెట్టుని

మన జంట హిట్టైన సినిమా అని…

అభిమానులే ఒచ్చి సూత్తారనీ

 

పగలు రేయంటూ లేదు…

కలలే కంటూ ఉన్నా ఆఆ ఆ

తనతో నుంచుంటే చాలూ ఊఊ…

కలరు ఫోటోలోనా ఆ ఆఆ

 

Arere Aakashamlo song lyrics in English:

 

Arere Aksam Lona....

 Ille Kaduthunnava....

Sooridu Kuda Padaleni Sota

Rangesinadu Thala Dasukunta

Thana Roopu Thane, Thega Soosukunta

Ma Kitti Gadu Paddadu Thanta

 

Arere Aksam Lona.....

Ille Kaduthunnana....

 

Hoooo! Sitralahari Patantha Thanu

Radio Lo Golanta Nenu

 

Bomma Kadhilela ....., Gonthu Kalisena

Tour-ingu Talkies-u Thera Nuvvani

Nenemo Cut Ayina Ticket-u Ni

 

Mana Janta Hit Ayina Cinema Ani

Abhimanule Vachi Sootharani

 

Pagalu Reyantu Ledhu...... Kalale Kantu Unna

Thanatho Nunchunte Chalu Color-u Photo Lonaa

 


 

0 comments:

Post a Comment

గల్లీ కా గణేష్ సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లీష్ లో| Galli ka Ganesh song lyrics in Telugu & English| Rahul Sipligunj

Galli ka ganesh song written by Krishna Kanth, music composed by Koti and song sung by Rahul Sipligunj  Galli ka Ganesh song lyrics in Telug...