Saturday 12 June 2021

రెడ్డి గారి అమ్మాయిరా సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లిష్ లో| Reddy gari ammai ra song lyrics in Telugu and English|

 This son is sung by Afroz Ali & Aishwarya Reddy and composed and written by Afroz Ali. This song published by Afroz Ali you tube channel.

 

Song: Reddy Gari Ammayi

Singer: Afroz Ali & Aishwarya

Music: Afroz Ali

Lyrics: Afroz Ali

Label: Afroz Ali official

Song lyrics in Telugu:

ఓయ్ రెడ్డి..!

రెడ్డి గారి అమ్మాయిరా… చూడగానే నచ్చిందిరా

ఓ ప్రేమా..! ముల్లేదో తెచ్చిందిరా… సీదా గుండెల్లో గుచ్చిందిరా…

 

ఓహో..! పెహ్లి బార్ చూసిన… దిల్ క పసంద్ చేసిన

దానింటిదాకా ఫాలో చేసినా…

ఫోన్ నెంబర్ కనుక్కున్నారా… మిస్డ్ కాల్ ఇచ్చినానురా

గల్లీ కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా…

 

గల్లి కాడికొచ్చి అడిగింది… ఏం లొల్లిరా

మా అయ్య గిట్ల చూస్తే… నిన్ను సంపుతాడురా

నా గుండె నువ్వే… గుంజి కొడ్తు ఉందే

ఓ పిల్ల నువ్వు లేక… గుండె ఖాళీగా ఉన్నది

చూసి మస్తు జాలిగున్నదే…

 

రెడ్డి గారి అమ్మాయిరా… ప్రేమలో పడిపోయిందిరా

గుండెల్లో నన్నే నింపిందిరా… మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయ్యిందిరా…

 

ఇతనెట్లుండు చెప్పవే… నల్లనయ్య లాగ ఉన్నడు

నాతో ఇష్క్ లాడ్తడంటనే… అయితే అవేరేజ్ గున్నడు

 

గమ్మునుండు నువ్వు… ఎంత ముద్దుగుండు చూడు

బుల్లెట్ మీద వచ్చి… నా మనసు దోచినాడు…

 

మాయగాడు వీడు… నిను మాయ చేసినాడు

అర్ధం చేసుకోవే..! నీకు సెట్టు కాడు వీడు

 

ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా…

నా వాడు వీడేనని… ఇతన్నే ఫిక్స్ చేశా…

ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా…

నా వాడు వీడేనని… ఇతన్నే ఫిక్స్ చేశా…

 

రెడ్డి గారి అమ్మాయినే… ప్రేమలో పడిపోయానులే

ఓహో… రెడ్డి గారి అమ్మాయినే… నే ప్రేమలో పడిపోయానులే

 

రెడ్డి గారి అమ్మాయిరా ||4||

రెడ్డి గారి అమ్మాయినే… నే రెడ్డి గారి అమ్మాయినే

రెడ్డి గారి అమ్మాయిరా… రెడ్డి గారి అమ్మాయిరా

రెడ్డి గారి… అమ్మాయిరా

 

Song lyrics in English: 

Reddy Gari Ammaayiraa

Choodagaane Nachhindiraa

Oo Premaa Mulledho Thechhindhiraa

Seeda Gundello Guchhindhiraa

 

Oho Pehle Baar Chusina

Dil Ka Pasandh Chesina

Dhaanintidhaakaa Follow Chesinaa

 

Phone Number Kanukkunnaaraa

Missed Call Ichhinaanuraa

Gully Kaadiki Rammani Message Pettina

 

Gully Kaadikochhi Adigindhi Em Lolliraa

Maa Ayya Gitla Choosthe Ninnu Samputhaaduraa

 

Naa Gunde Nuvve Gunji Kodthu Undhe

Oo Pilla Nuvvu Leka

Gunde Khaaleegaa Unnadhi

Choosi Masthu Jaaligunnadhe

 

Reddy Gari Ammayiraa

Premalo Padipoyindhiraa

Gundello Nanne Nimpindhiraa

Mana First Love Start Ayyindhiraa

 

Ithanetlundu Cheppave

Nallanayya Laaga Unnadu

Naatho Ishqlaadthadantane

Ayithe Average Gunnade

 

Gammunundu Nuvvu

Entha Muddhugundu Choodu

Bullet Meedha Vachhi

Naa Manasu Dhochinaadu

 

Maayagaadu Veedu

Ninu Maaya Chesinaadu

Ardham Chesukove

Neeku Set Kaadu Veedu

 

Edhemainaa Naa Manasu Ithanikichhaa

Naa Vaadu Veedenani Ithanne Fix Cheshaa

Edhemainaa Naa Manasu Ithanikichhaa…

Naa Vaadu Veedenani Ithanne Fix Cheshaa

 

Reddy Gari Ammaayine

Premalo Padipoyaanule

Oho Reddy Gari Ammaayine

Ne Premalo Padipoyaanule

 

Reddy Gari Ammayiraa

Reddy Gari Ammayiraa

Reddy Gari Ammayiraa

Reddy Gari Ammayiraa

 

Reddy Gari Ammaayine Hey

Reddy Gari Ammaayine Hey

Reddy Gari Ammayiraa

Reddy Gari Ammayiraa 

 

Reddy Gari Ammayiraa

 

 


0 comments:

Post a Comment

గల్లీ కా గణేష్ సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లీష్ లో| Galli ka Ganesh song lyrics in Telugu & English| Rahul Sipligunj

Galli ka ganesh song written by Krishna Kanth, music composed by Koti and song sung by Rahul Sipligunj  Galli ka Ganesh song lyrics in Telug...