Wednesday, 9 June 2021

నాన్నకు ప్రేమతో సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లిష్| Nannaku prematho song lyrics in Telugu & English| Nannaku Prematho

 Nannaku prematho song is composed by DSP, song lyrics written by DSP, song sung by DSP and directed by Sukumar, cating NTR and Rakulpreeth Singh. 

 

సినిమా: నాన్నకు ప్రేమతో

మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్

గానం: దేశి శ్రీ, సాగర్

లిరిక్స్: దేవి శ్రీ ప్రసాద్

దర్శకత్వం: సుకుమార్

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్

Nannaku prematho Song lyrics in Telugu:

ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన

ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా

నీ వెంట నేనున్నానని నను నడిపించిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

 

ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా

ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

 

ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా

భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఈ అందమైన రంగుల లోకాన

ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో..

Nannaku prematho song lyrics in English:

Ye kashtam yedhurocchina

Kannelle yedhirinchina

Aanandham ane uyyalalo nannu penchina

Nannaku prematho

Nannaku prematho

Nannaku prematho ankitham Naa prathi kshanam

 

 

Nenu ye dhaarilo vellina

Ye addu Nannu aapina

Nee venta nenu unnanani nannu nadipinchina

Nannaku prematho

Nannaku prematho

Nannaku prematho ankitham Naa prathi kshanam

 

Ye thappu ne chesina

Thappati adugule vesinaa

Oh chinni chirunavvuthone nannu manninchina

Nannaku prematho

Nannaku prematho

Nannaku prematho ankitham Naa prathi kshanam

 

Ye oosune cheppina

Ye paatane paadina

Bhale undhi malli paadara ani murisipoina

Nannaku prematho

Nannaku prematho

Nannaku prematho ankitham Naa prathi kshanam

 

Ee andhamaina rangula lokaana 

Oke janmalo vandhala janmalaku premandhinchina

Nannaku prematho

Nannaku prematho

Nannaku prematho vandhanam ee paatatho

Ee paatatho ee paatatho

 

 

 

 

0 comments:

Post a Comment

గల్లీ కా గణేష్ సాంగ్ లిరిక్స్ తెలుగు & ఇంగ్లీష్ లో| Galli ka Ganesh song lyrics in Telugu & English| Rahul Sipligunj

Galli ka ganesh song written by Krishna Kanth, music composed by Koti and song sung by Rahul Sipligunj  Galli ka Ganesh song lyrics in Telug...